(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 018
॥ శ్రీః ॥
2.18. అధ్యాయః 018
Mahabharata - Sabha Parva - Chapter Topics
రాజానంప్రతి స్వస్వరూపమభిధాయ జరాయా అంతర్ధానం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
రాక్షస్యువాచ॥
జరా నామాస్మి భద్రం తే రాక్షసీ కామరూపిణీ।
తవ వేశ్మని రాజేంద్ర పూజితా న్యవసం సుఖం॥ 2-18-1(12063)
గృహే గృహే మనుష్యాణాం నిత్యం తిష్ఠామి రాక్షసీ।
గృహదేవీతి నాంనా వై పురా సృష్టా స్వయంంభువా॥ 2-18-2(12064)
దానవానాం వినాశాయ స్థాపితా దివ్యరూపిణీ।
యో మాం భక్త్యా లిఖేత్కుడ్యే సపుత్రాం యౌవనాన్వితాం॥ 2-18-3(12065)
గృహే తస్య భవేద్వృద్ధిరన్యథా క్షయమాప్నుయాత్।
త్వద్గృహే తిష్ఠమానాఽహం పూజితాఽహం సదా విభో॥ 2-18-4(12066)
లిఖితా చైవ కుడ్యేషు పుత్రైర్బహుభిరావృతా।
గంధపుష్పైస్తథా ధూపైర్భక్ష్యభోజ్యైః సుపూజితా॥ 2-18-5(12067)
సాఽహం ప్రత్యుపకారార్థం చింతయంత్యనిశం నృప।
తవేమే పుత్రశకలే దృష్టవత్యస్మి ధార్మికా। 2-18-6(12068)
సంశ్లిషితే మయా దైవాత్కుమారః సమపద్యత।
తవ భాగ్యాన్మహారాజ హేతుమాత్రమహం త్విహ॥ 2-18-7(12069)
మేరుం వా ఖాదితుం శక్తా కిం పునస్తవ బాలకం।
గృహసంపూజనాత్తుష్ట్యా మయా ప్రత్యర్పితస్తవ॥ 2-18-8(12070)
మమ నాంనా చ లోకేఽస్మిన్ఖ్యాత ఏవ భవిష్యతి। 2-18-9(12071)
కృష్ణ ఉవాచ।
ఏవముక్త్వా తు సా రాజంస్తత్రైవాంతరధీయత।
స సంగృహ్య కుమారం తం ప్రవివేశ గృహం నృపః॥ 2-18-9x(1412)
తస్య బాలస్య యత్కృత్యం తచ్చకార నృపస్తదా।
ఆజ్ఞాపయచ్చ రాక్షస్యా మగధేషు మహోత్సవం॥ 2-18-10(12072)
తస్య నామాకరోచ్చైవ పితామహసమః పితా।
జరయా సంధితో యస్మాజ్జరాసంధో భవత్వయం॥ 2-18-11(12073)
సోఽవర్ధత మహాతేజా మాగధాధిపతేః సుతః।
ప్రమాణబలసంపన్నో హుతాహుతిరివానలః॥ 2-18-12(12074)
`ఏవం స వవృధే రాజన్కుమారః పుష్కరేక్షణః।
కాలేన మహతా చాపి యౌవనస్థో బభూవ హ'॥
మాతాపిత్రోర్నందకరః శుక్లపక్షే యథా శశీ॥ ॥ 2-18-13(12075)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి అష్టాదశోఽధ్యాయః॥ 18॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.